Citizenship Amendment Act : European Parliament Debates Anti CAA Motion || Oneindia Telugu

2020-01-30 167

A joint motion, combining five different resolutions tabled by Members of the European Parliament against India's Citizenship Amendment Act,
was debated at the Plenary session in Brussels
#CAAdebateinEuropeanParliament
#CitizenshipAmendmentAct
#EuropeanParliament
#CAAMotion
#NRC
#Indiangovernment
#Brussels
#BJP
#MODI

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా మంగళవారం ప్రవేశపెట్టిన తీర్మానాలపై బ్రస్సెల్స్‌లోని యూరోపియన్ పార్లమెంటులో బుధవారం చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత్ తీర్మానాలు ప్రవేశపెట్టిన ఐదు గ్రూపుల రాజకీయ పార్టీల సభ్యులను కలిసి వారికి సీఏఏ గురించి వివరించే ప్రయత్నం చేసింది.